Click me
Transcribed

Manage Diabetes With Homeopathy Treatment | Homeocare Diabetes

..హోమియో చికిత్స చికిత్స డయాబెటిస్ కి చెక్ ద్వారా డా. శ్రీకాంత్ మోర్లావర్ (CMD) మధుమేహం, ఈ వ్యాధితో బాధపడే వారి జీవితంలో తీపి అనే మాట కరువే, జీవితాంతం మందులు వాడడం, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం క్రమం తప్పకుండా మందులు వాడినా రక్తం లోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవడం ఇవన్ని వారు ఎదుర్కునే బాధలే ఇలాంటి వారికి కాన్స్టిట్యూషనల్ హోమియో మందుల ద్వారా ఉపశమనం లభించే అవకాశం ఉంది. దయాబెటిస్ మన శరీరంలో ఉపయోగించకుండ మిగిలిపోయిన చక్కర సాధారణ స్థాయికంటే ఎక్కువ మోతాదులో ఉండడాన్ని దయాబెటిస్ అంటాము దయాబెటిస్ 3 రకాలు: టైప్ 1 డయాబెటిస్ : 20 సంవత్సరాల వయస్సు లోపు కనిపించే ఈ సమస్య శరీర రోగనిరోధక వ్యవస్థ క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ ని ఉత్పత్తికి చేసే కణాలను నాశనం చేయడం వలన కలుగుతుంది టైప్ 2 దయాబెటిస్: 30 సంవత్సరాల వయసు్సు దాటిన వారిలో అవసరం అయిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయిన, ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ శరీర కణాలు సరిగా ఉపయోగించుకోలేక పోయినా ఈ సమస్య ఏర్పడుతుంది జిసటషనల్ డయాబెటిస్ : ఇది గర్భణీలలో కనిపిస్తుంది ల లక్షణాలు: దాహం, ఆకలి, మూత్రవిసర్జన అధికంగా అవడం, అసంకల్పితంగా బరువు తగ్గడం, త్వరగా నీరసించిపోవడం, ఒళ్లునొప్పులు గాయాలు నయం కాకపోవడం, చర్మ వ్యాధులు ఎక్కువగా రావడం, సెక్స్ కోరికలు తగ్గిపోవడం, కాళ్ళు మరియు చేతుల్లో తిమ్మిర్లు మంటలు 1000 అనిపించడం దుష్ట్రభావాలు: వ్యాధిని నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం చెక్కర స్థాయిలు నియంత్రణలో లేకపోయినట్లయితే ఇది కళ్ళు, గుండె, కిడ్నీలు మరియు నరాలను దెబ్బతీస్తుంది చికిత్స: హొమియోకేర్లో మేము కాన్స్టిట్యూషనల్ హోమియో వైద్య విధానాన్ని అనుసరించి దయాబెటిస్ వ్యాధికి కాకుండా దయాబెటిస్తో బాధపడే వ్యక్తికి వైద్యం అందించడం ద్వారా వారిలోని మెటబాలిజం మెరుగుపడి రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. తద్వారా మనం దీని వలన కలిగే దుష్ప్రభావాలను దూరం చేయవచ్చు ..హోమియోకేర్ ద్వారా రోగనిరోధక వ్యవస్థకు బలం ప్రస్తుత చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది తరచూ జబ్బు పడుతుంటారు. దీనికి కారణం మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపదదమే ప్రధాన కారణం సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ అనేది మన శరీరంలోని వివిధ అవయవాలు వాటి ప్రక్రియల సమ్మేళనంగా వ్యాధులను కలిగించే బాక్టీరియా వైరస్లు మొదలైన వాటినుండి శరీరానికి రక్షణ కలిపించే ఒక కీలకమైన వ్యవస్థ., ఇది కొంత వరకు వారసత్వంగా ఏర్పడితే మరికొంత వరకు మనం అవలంభించే జీవనవిధానాల ద్వారా ఏర్పడుతుంది రోగనిరోధక వ్యవస్థ సమతుల్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యవంతంగా ఉంటాం. రోగనిరోధక వ్యవస్థ మామూలు స్థాయికంటే ఎక్కువ ఉత్తేజంగా ఉంటే రుమటాయిడ్ ఆర్డరైటిస్, సోరియాసిస్ వంటి వ్యాధులు మరియు తక్కువగా ఉన్నట్లయితే జలుబు వంటి వ్యాధులు కలుగుతుంటాయి ఇతర వైద్య విధానాలలో కేవలం వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించడం వలన వ్యాధి పూర్తిగా అణిచివేయబడి వ్యాధి మూలాలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తద్వారా వ్యాధి మళ్ళీ తిరగబెట్టేదిగా ఉంటుంది, అది శరీరంలో నుండి పూర్తిగా తొలగించబడాలంటే మనం ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని పాటించడం అవసరం. అలాంటివాటిలో హోమియోపతి ఒకటి. 00 ఒక్కో మనిషికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారి యొక్క ప్రత్యేక మానసిక మరియు శరీర లక్షణాలను గుర్తించి తగిన చికిత్స ఇవ్వడం ద్వారా అసమతుల్యతలకు గురి అయిన రోగనిరోధక వ్యవస్థ సరికాబడడమే కాకుండా బలాన్ని పొందడం చేత వ్యాధి మూలాలనుండి నశింపబడి మరల తిరగబెట్టకుండా నియంత్రణలో ఉంటుంది. ఈ చికిత్సనే మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ చికిత్స అంటాము హోమియోకేర్ ఇంటర్ నేషనల్లో ఈ విధమైన చికిత్సను అందిస్తున్నందున ఎన్నో మొండి దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, డయాబెటిస్, SLE. సైనసైటిస్, ఆస్తమా వంటి ఎన్నో వ్యాధులు నియంత్రించడంలో సత్ఫలితాలను పొందడం జరుగుతుంది www.homeocarn ది హోమియోకేర్ మీకు తెలుసా డయాబెటిస్ (D ఇంటర్ నేషనల్ వరల్డ్-క్లాస్ హోమియోపతి ప్రాణాంతకరం అని స్పెషాలిటీ చికిత్సలు డయాబెటిస్ | కిడ్నీ సమస్యలు | లైంగిక బలహీనత పెలఫెరల్ న్యూరోపతి | కొలెస్టాల్ సమస్యలు | డయాబెడిక్ సమస్యలు టోల్ ఫ్రీ 92480 90246 హోమియోకేర్ "ఆప్" డౌన్లోడ్ చేసుకోండి 0డిస్కాంట పొందండి Use Code: SFM10 కి పైగా క్లీనిక్స్ తెలంగాణ | ఆంధ్రప్రదేశ్| కర్ణాటక | తమిళనాడు, పుదుచ్చేరి

Manage Diabetes With Homeopathy Treatment | Homeocare Diabetes

shared by HomeocareDiabetes on Sep 12
0 views
0 shares
0 comments
Homeopathy is the most trusted natural form of medicine that till date is being used by millions of people worldwide. Expert Homeopathy Doctors at Homeocare International provide constitutional homeo...

Category

Health
Did you work on this visual? Claim credit!

Get a Quote

Embed Code

For hosted site:

Click the code to copy

For wordpress.com:

Click the code to copy
Customize size